Connect with us

ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయులను శాలువ కప్పి పూల మాలతో సత్కారించిన మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ (వీడియో)

Published

on

ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రూరల్ ( కోసిగి)

నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులను ఎప్పుడూ స్మరించుకుంటా :-మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి


ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి

ఘనంగా స్వాగతం పలికిన పల్లెపాడు జిల్లా పరిషత్, ఎలిమెంట్రీ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు

ఉపాధ్యాయ దినోత్సవ సందర్బంగా కోసిగి మండలం పల్లెపాడు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గౌరవ అతిథిగా పాల్గొన్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, తోవి రామకృష్ణ …. అనంతరం ఎన్. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ… సర్వేపల్లి రాధాకృష్ణని స్మరించుకుంటూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణ తో మెలిగి ఉన్నత శిఖరాలు అధిరోధించాలని చెప్తూ, అలాగే మనకు విద్య నేర్పిన గురువులను మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని వారిని స్మరించుకుంటూనే మనము మన జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థని కని విని ఎరుగని రీతిలో ముందుకు తీసుకు వెళ్లడానికి కృషి చేస్తున్నారని అన్నారు. మంత్రాలయం నియోజకవర్గం పరిధిలో ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులున్న తన దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా సమస్యలను పరిష్కారిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అరివిలి వీరేష్, మాలపల్లి లక్ష్మన్న,బుజ్జి,వేమిరెడ్డి,వీరారెడ్డి,SM చైర్మన్స్ లక్ష్మన్న, లక్షమయ్య, సులవయ్య,వెంకటేష్, శేఖర్, చిన్న హనుమంత్, గోపాల్,ఉప సర్పంచ్ రామాంజులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580351
Total Users : 48035