Connect with us

ఆంధ్రప్రదేశ్

విజయవాడ వరద బాధితులకు రూ10 వేలు విరాళం.

Published

on

సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఏపీ టుడే న్యూస్
నంద్యాల జిల్లా బ్యూరో.

విజయవాడ వరద బాధితులకు రూ10 వేలు విరాళం.

రుద్రవరం మండలం భూమా నాగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన టిడిపి యువ నాయకులు భూమా బాస్కర్ రెడ్డి, లింగాపురం ప్రసాద్ విజయవాడ వరద బాధితుల తన వంతుగా సహాయం అందించారు. సియం సహాయ నిధికి ఆళ్ళగడ్డ నియోజకవర్గ టిడిపి నాయకుడు భార్గవ రామ్ ఆద్వర్యంలో ముందుకొచ్చి రూ10 వేల రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద బాధితుల కోసం తమవంతు సహాయం గా ఎంతో కొంత విరాళం ఇవ్వడం జరిగినది అన్నారు. విజయవాడ వరద బాధితుల కోసం ప్రతి ఒక్కరు మానవత్వంతో స్పందించి తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని కోరారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580264
Total Users : 47948