Connect with us

ఆంధ్రప్రదేశ్

సలీం నగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి.సిపిఐ

Published

on

సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ నంద్యాల జిల్లా బ్యూరో.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శాఖ సమావేశంలో భాగంగా ఈరోజు సిపిఐ కార్యాలయంలో సిపిఐ శాఖ కార్యదర్శి భూమని శ్రీనివాసులు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంనకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ సీపీఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ హాజరు కావడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ సలీం నగర్ లో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి వీధి కాలవలలో పూడికలు తీయగా దోమలు వృద్ధి చెంది ఆ ప్రాంత వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి అన్నారు.
అదేవిధంగా కొన్ని వీధులలో డ్రైనేజీలు లేవు వీధి దీపాలు సరిగా వెలగడం లేదు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళనకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఇల్లు లేని నిరుపేదల అనేకమంది ఉన్నారని , వారికి ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలని అన్నారు.

ఈ సమావేశంలో పార్టీ సభ్యులు కలం, అబ్దుల్ కలాం, జమాల్, రాజు, అల్తాఫ్, అబ్దుల్ వహీద్, సుబ్బరాయుడు, వంశీ, సిమ్లా, రవి, ఫకీర్ భాష తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580290
Total Users : 47974