ఆంధ్రప్రదేశ్
కర్నూలు వినాయక నిమజ్జన ఘాట్ ను పరిశీలించిన.. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్

నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్
కర్నూలు బ్యూరో
భద్రత ఏర్పాట్ల గురించి ఆరా తీసిన … జిల్లా ఎస్పీ.
ఆదివారం వినాయక నిమజ్జన ఘాట్ ను జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ పరిశీలించారు.
కెసి కెనాల్ , వినాయక్ ఘాట్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
గణేష్ నిమజ్జనం సంధర్బంగా వినాయక విగ్రహాలు బయలుదేరే మొదటి రాంబోట్ల దేవాలయం, బాదం మాస్క్ మీదుగా, కింగ్ మార్కెట్ , కొండారెడ్డి బురుజు మీదుగా అంబేద్కర్ సర్కిల్, రాజ్ విహార్ మీదుగా వెళ్లే వినాయక విగ్రహాల ఊరేగింపు ప్రాంతాలను పరిశీలించారు.
అనంతరం వినాయక నిమజ్జనం ఘాట్లోని కేసి కెనాల్ దగ్గర వినాయక విగ్రహాలను ఎత్తే భారీ క్రేన్లను దానికి సంబందించిన డ్రైవర్లను, గజ ఈత గాళ్ళను సిద్దంగా ఉంచుకోవాలన్నారు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఇతర శాఖలకు అధికారులకు తెలియజేశారు.
జిల్లా ఎస్పీ వెంట కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ సిఐలు ప్రసాద్, రామయ్య నాయుడు, మురళీధర్ రెడ్డి, కేశవరెడ్డి, నాగరాజరావు, ట్రాఫిక్ సిఐ మనసూరుద్దీన్, గణేష్ ఉత్సవ సమితి కమిటి సభ్యలు, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక