ఆంధ్రప్రదేశ్
లోలాకులమ్మ సత్రం ఎదురుగా ఉన్న లేవట్లలో వరిసాగు, మొక్కజొన్న చేసిన కబ్జాదారులు
ఉల్లి గురప్ప
సిరివెళ్ళ మండలం
ఏపీ టుడే న్యూస్
జగనన్న లేఅవుట్లను దర్జాగా కబ్జా
యర్రగుంట్లగ్రామ సచివాలయం (2) విఆర్వో ప్రోద్బలంతో, పర్యవేక్షణలో దర్జాగా కబ్జా
జిల్లా కలెక్టర్ వీఆర్వో పై చర్యలు తీసుకోవాలంటున్న లబ్ధిదారులు
*శిరివెళ్ళ:(యర్రగుంట్ల*) మండల పరిధిలోని యర్రగుంట్ల గ్రామంలో గల శిరివెళ్ళ గ్రామ రస్తాలో గల లోలాకులమ్మ సత్రం ఎదురుగా ఉన్నటువంటి జగనన్న లేఅవుట్ ను కబ్జాదారులు దర్జాగా ఆక్రమించి వరి సాగు, మొక్కజొన్న సాగు చేశారు.
లబ్ధిదారులకు సంబంధించిన సర్వే హద్దులు, సర్వే రాళ్లు వేసి ప్లాట్లు అప్పగించగా వాటిని మొత్తం విధ్వంసం చేసినట్టు జగనన్న లేఔట్ లోని గ్రామ ప్రజలు, పేర్కొంటున్నారు.
యర్రగుంట్ల గ్రామ సచివాలయం (2)లో పనిచేస్తున్న వీఆర్వో ప్రభుత్వ అధికారి అక్రమదారులకు ఈ తతంగం దగ్గర ఉండి పర్యవేక్షించి కబ్జాదారులకు సహాయ సహకారాలు అందించినట్లు గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పేర్కొన్నారు.
అయితే అక్రమాదారులు దర్జాగా కబ్జా చేస్తున్నప్పటికీ మండల ఎమ్మార్వో, రెవెన్యూ శాఖ పాత్ర వహిస్తుందని తెలియజేశారు.
నంద్యాల జిల్లా కలెక్టర్ వారు లేఅవుట్ లోని లబ్ధిదారుల విన్నపం మేరకు కబ్జా చేసి సర్వే హద్దులను లేఅవుట్లను కొలతలను ధ్వంసం చేసిన వారిపై వీఆర్వో పై చట్టరిత్య చర్యలు తీసుకొని న్యాయం చేయాలని గ్రామ ప్రజలు స్థల యజమానులు పేర్కొంటున్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67966