Connect with us

ఆంధ్రప్రదేశ్

అక్రమ కట్టడాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు-ప్రొద్దుటూరు బాలజీనగర్ వాసులు (వీడియో)

Published

on

కడపజిల్లా
ప్రొద్దుటూరు


కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ కట్టాలను అధికారులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటూ స్థానిక జమ్మలమడుగు రోడ్డు RCM చర్చి ఎదురుగా ఉన్నటువంటి బాలాజీ నగర్ వాసులు ఆందోళన చేస్తున్నారు ..తమ వీధిలోకి వచ్చేందుకు వీధి మోటులో ఉన్నటువంటి ఇంటిని ఎటువంటి పర్మిషన్లు లేకుండా అధికారులకు మామూళ్ల రూపంలో అప్పజెప్పి ఇంటిని కమర్షియల్ రూములుగా మారుస్తున్నారని, ఇలా మార్చడం వల్ల తమ కాలనీలోకి వచ్చేందుకు పోయేందుకు ఉన్న ఒకే దారి ఉండడం వలన ట్రాఫిక్ సమస్య ఎదురవుతాయని, ఈ వీధిలో మహిళలు బాలికలు ,తిరుగడానికి ఇబ్బంది ఏర్పడే అవకాశం,ట్రాఫిక్ ఎక్కువయ్యే అవకాశం, మరియు అక్రమంగా నిర్మించే షాపులకు సంబంధించి ,వచ్చే వ్యక్తులతో ఏదైనా సమస్యలు ఎదురవుతాయని, ఇటువంటి అక్రమ కట్టడాన్ని అధికారులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారని, బాలాజీ నగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .ఒకానొక సందర్భంలో అక్రమ నిర్మాణం నిర్మిస్తున్న వారికి మరియు కాలనీవాసలకు ఇక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. కాలనీవాసులు ఇబ్బందిని,జిల్లా ఎస్పీ దగ్గర తెలియచేసారని, ఇది మున్సిపాలిటీకి సంబంధించిన విషయం అని , నిన్నటిదినం పోలీసులు చెప్పగా, మున్సిపాలిటీలో సిటీ ప్లానెర్ మునిరత్నం ను సంప్రదించామని, అప్పుడు సిటీ ప్లానర్ వచ్చి, నిర్మాణాన్ని అడ్డుకున్నట్టే అడ్డుకొని మళ్ళీ అక్రమ నిర్మాణం చేసుకునేందుకు అనుమతి ఇచ్చారంటూ, అక్రమ నిర్మాణదారులు చెబుతున్నారని కాలనీవాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రెసిడెన్షియల్ ఏరియాను కమర్షియల్ కాంప్లెక్స్ గా మారుస్తున్న యజమానులపై చర్యలు తీసుకుని ఆ నిర్మాణాన్ని ఆపాలని కాలనీవాసులు కోరుతున్నారు.*

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580380
Total Users : 48064