ఆంధ్రప్రదేశ్
సిఎం సహాయనిధికి రూ.1,01,116 చెక్కును అందచేసిన ఆంధ్రబ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్
సిఎం సహాయనిధికి రూ.1,01,116 చెక్కును అందచేసిన ఆంధ్రబ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
వరద బాధితులకు అండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి కర్నూల్ నగరంలోని ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారి తరపున విరాళంగా రూ.1,01,116 చెక్కును ABREA(ఆంధ్రబ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్) అధ్యక్షులు ఎం.ప్రభాకర్, సెక్రెటరీ కె.రాఘవేంద్ర ప్రసాద్ లు అందజేశారని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం సహాయనిధికి చెక్కును అందజేసిన వారిని అభినందించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465