ఆంధ్రప్రదేశ్
వివాహిత ఆత్మహత్య.
యల్. మద్దిలేటి
ఏపీ టుడే న్యూస్
నంద్యాల జిల్లా
రుద్రవరం
మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మి (39) ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ శోభన్ బాబు తెలిపారు. ఆయన వివరాల మేరకు గ్రామానికి చెందిన శ్రీనివాసులు భార్య విజయలక్ష్మికి గత కొంతకాలం నుంచి కడుపునొప్పి ఉందన్నారు. దీంతో ఆమె పలుమార్లు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుందన్నారు. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో ఇంటిముందు కల్లాపి చల్లే సౌభాగ్యం మందును నీటిలో కలుపుకొని తాగిందన్నారు. దీంతో అపస్మారస్థితిలోకి వెళ్లగా బంధువులు చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అన్నారు. అక్కడ కోలుకోలేక మృతి చెందింది అన్నారు. మృతురాలు ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు. తల్లి దేవేంద్ర మ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466