ఆంధ్రప్రదేశ్
కొల్లాయి కోసం తీసిన గుంతలో పడి చిన్నారి మృతి.
నంద్యాల జిల్లా రుద్రవరం.
ఏపీ టుడే న్యూస్ :

కొల్లాయి కోసం తీసిన గుంత లో పడి చిన్నారి బాలుడు మృతి చెందిన సంఘటన చందలూరు గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని చందలూరు గ్రామానికి చెందిన సుబ్బయ్య, మహేశ్వరి దంపతుల కుమారుడు గౌతమ్ (5 )సంవత్సరాలు. నూతన కొల్లాయి వేసేందుకు తీసిన గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడన్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు కార్చారు. వారి రోదనకు గ్రామ మహిళలు కన్నీరు కార్చక తప్పలేదు. కొల్లాయి కోసము తీసిన గుంతను పంచాయతీ అధికారులు పూడ్చకపోవడంతోనే మా పసిబిడ్డ గుంతలో పడి మృతి చెందారన్నారు. తమ కుమారుడు చనిపోవడానికి గుంతను తీసిన పంచాయతీ అధికారులు దానిని పూడిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని దీనికి బాధ్యులైన అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466