ఆంధ్రప్రదేశ్
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివి.
నంద్యాల జిల్లా రుద్రవరం.
ఏపీ టుడే న్యూస్:
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని రుద్రవరం ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. బుధవారం
జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్బంగా రుద్రవరం రేంజ్ అటవీశాఖ సిబ్బంది రుద్రవరం అటవీక్షేత్రాధికారి వారి కార్యాలయం లో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగముగా విధి నిర్వహణ లో ప్రాణాలు కోల్పోయి అమరులు అయిన అటవీ అధికారులకు ఘనంగా నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు. వన్యప్రాణుల వేట, ఎర్రచందనము అక్రమ రవాణ, అటవి భూముల ఆక్రమన వంటి సున్నిత అంశాల విషయంలో తగు రక్షణ చర్యలు తీసుకొంటూ సమన్వయంతొ వ్యవహరించి అటవి రక్షణలో పాటు పడాలని సిబ్బందికి తెలియజేశారు. కార్యక్రమంలో అహోబిలం డిప్యూటీ రేంజ్ అధికారి ముత్తు జావలి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు మత్తర్ భాష, శ్రీనివాసులు రెడ్డి, పలువురు బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87482