ఆంధ్రప్రదేశ్
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల పట్ల అధికారులు మర్యాదపూర్వకంగా నడుచుకుని, వారికి అన్ని విధాలుగా సేవలు అందించాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు..జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, కార్యాలయంలో అందిస్తున్న సేవలు, కలిపిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.. ఈ సందర్భంగా పలు సమస్యలను పబ్లిక్ ఎం.పి దృష్టికి తీసుకొచ్చారు.. ప్రధానంగా పార్కింగ్, టాయిలెట్స్ సమస్య తీవ్రంగా ఉందని ఆయనకు తెలియజేసారు…అనంతరం జిల్లా రిజిస్ట్రార్ నాగలింగేశ్వర రావుతో సమావేశమైన ఎం.పి నాగరాజు, కార్యాలయంలో నెలకొన్న సమస్యల పై చర్చించారు..పనుల నిమిత్తం ఆఫీస్ కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని వసతులు కలిపించాలని రిజిస్ట్రార్ ను ఎం.పి కోరారు… ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇంచార్జి అర్షద్, డాక్యుమెంట్ రైటర్స్ తదితరులు పాల్గొన్నారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466