ఆంధ్రప్రదేశ్
నగరపాలక వినాయకుడి వద్ద అన్నదానం
నగరపాలక వినాయకుడి వద్ద అన్నదానం*
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద గురువారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ ప్రారంభించారు. అన్నదానం ఒక మహత్కార దైవ కార్యమని, అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్పదని కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, సినియర్ అసిస్టెంట్లు రామకృష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466