ఆంధ్రప్రదేశ్
మహదేవపురం గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించన- గ్రామ సర్పంచ్ పెద్ది రమణయ్య
నంద్యాల జిల్లా –
సిరివెళ్ళ- ఉల్లి గుర్రప్ప,
ఏపీ టుడే న్యూస్ :-
సిరివెళ్ల : (మహాదేవపురం)
మండల పరిధిలోని మహాదేవపురం గ్రామంలో నీటి సమస్య ను పరిష్కరించడం జరిగిందని గ్రామ సర్పంచ్ పెద్ది రమణయ్యతెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని బోరింగ్ చెడిపోవడంతో నీటి సమస్య ఏర్పడిందని ఈ విషయాన్ని గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొని రావడంతో వెంటనే స్పందించి అక్కడ ఉన్న మెకానికల్ ను పిలిపించి
బోరింగ్ ను తయారు చేపించడం జరిగింది
వీటికి సంబంధించిన నూతన పరికరాలను తెప్పించి బిగించామన్నారు. బోరు మరమతులకు గురి కావడంతో నీటి సమస్య ఏర్పడిందని బోరింగ్ కు మర్మతులు చేయడంతోనీటి సమస్యను తీర్చడం జరిగింది అని గ్రామ సర్పంచ్ పెద్ది రమణయ్య ఏదైనా గ్రామ సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొని రావాలని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.


-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 137121