ఆంధ్రప్రదేశ్
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బిసి కుల గణన చేయాలి
పరం జ్యోతి,బహుజన సమాజ్ పార్టీ నాయకులు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బిసి కుల గణన చేయాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు పరంజ్యోతి డిమాండ్ చేశారు.శుక్రవారం నగరంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బిసి కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశానికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు పరంజ్యోతి హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడారు. దేశంలో 50శాతానికిపైగా ఉన్న బిసిలు కులగణన కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరం అన్నారు.కులగణన ప్రకారంగా రిజర్వేషన్ లు,హక్కులు, సౌకర్యాలు కల్పించాలని కోరారు.గత 100సంవత్సరాలలో స్వతంత్రానికి పూర్వం,స్వాతంత్ర అనంతరం కూడా ప్రభుత్వాలు బిసిలను పట్టించుకోలేదని ఆవేదన చెందారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466