ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి ఫ్లెక్సీలకు పాలాభిషేకం
ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి ఫ్లెక్సీలకు పాలాభిషేకం
సుధీర్ బాబు. ఎక్సైజ్ శాఖ కర్నూలు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
సెబ్ ను పూర్తి స్థాయిలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర కు కర్నూలు ఎక్సైజ్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వ విధానలతో ఎక్సైజ్ శాఖ అనుకున్న లక్ష్యలను సాధించలేకపోయామని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సుధీర్ బాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెబ్ ను ఎక్సైజ్ శాఖలో విలీనం చేసినందుకు పూర్తి స్థాయిలో తమశాఖ పనిచేస్తుందన్నారు.
సుధీర్ బాబు. ఎక్సైజ్ శాఖ కర్నూలు జిల్లా అధికారి.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466