ఆంధ్రప్రదేశ్
ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తో సమావేశమైన ఇరిగెల సోదరులు
ఏపీ టుడే న్యూస్ –
ఉల్లి గుర్రప్ప-సిరివెళ్ల
నంద్యాల జిల్లా –
ఆళ్లగడ్డ తాలూకా
సిరివెళ్ళ-సీనియర్ రాజకీయ నాయకులు, ఆళ్లగడ్డ జనసేన ఇంచార్జి ఇరిగెల రాంపుల్లారెడ్డి, జనసేన అధికార ప్రతినిధి ఇరిగెల సూర్యనారాయణరెడ్డిలు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరితో సమావేశం అయ్యారు
శనివారం నంద్యాల ఎంపీ శబరి కార్యాలయంలో ఇరిగెల సోదరులు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆళ్లగడ్డ ప్రస్తుత రాజకీయాలు, ఉమ్మడి ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పనులు, త్వరలో జరగనున్న నామినేటెడ్ పోస్టుల్లో తీసుకోవాల్సీన జాగ్రత్తలు, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎంపీ ల్యాండ్స్ మంజూరు తదితరవాటిపై ఎంపీ బైరెడ్డి శబరితో ఇరిగెల సోదరులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో చాగలమర్రి జనసేన నాయకులు జున్ను ప్రసాద్ రెడ్డి, ఇరిగెల జయేంద్రారెడ్డిలు ఉన్నారు.

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477