ఆంధ్రప్రదేశ్
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. నగరంలో ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏ.పి.టి.ఎఫ్) 80 వ వసంతాల ఓక్ జూబ్లీ వేడుకలకు కోడుమూరు ఎం.ఎల్.ఏ బొగ్గుల దస్తగిరి తో కలిసి ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ రాష్ట్రంలో
ఎన్. డీ.ఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రముఖ పాత్ర పోషించారన్నారు.. ఉపాధ్యాయుడిగానే తన జీవితాన్ని మొదలు పెట్టానని, టీచర్లు పడే కష్టాలు తనకు తెలుసన్నారు..ఇక గత వైసీపీ పాలనలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడ్డారని, ఈ ప్రభుత్వం ఉపాద్యాయులకు అండగా ఉంటుందన్నారు..ఈ కార్యక్రమంలో ఏ.పి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ రాజ్, జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466