ఆంధ్రప్రదేశ్
మంచాల కట్ట చెరువుకు ఎత్తిపోతల పథకం నుండి నీరు విడుదల చేసిన పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి.
ఏపీ టుడే న్యూస్ (పాణ్యం రిపోర్టర్ సుధాకర్)
నంద్యాల జిల్లా,పాణ్యం నియోజకవర్గం,
గడివేముల మండలo
మంచాలకట్ట చెరువు కింద దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో పంటలు వేసే రైతులకు మేలు చేకూరేలా మంచాలకట్ట గ్రామం వద్ద ఉన్న ఎత్తిపోతల పథకం నుండి పంపిన ద్వారా మంచాల కట్ట చెరువుకు నీరు విడుదల చేసే కార్యక్రమాన్ని శనివారం నాడు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ప్రారంభించారు స్విచ్ ఆన్ చేసి ఎస్ఆర్బిసి నుండి మంచాలకట్ట చెరువు కు నీరు విడుదల చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈసారి వర్షాలు పుష్కలంగా పడ్డాయని ప్రతిపక్షమైన వైసీపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే వర్షాలు పడవని ప్రచారాన్ని వానదేవుడు తిప్పి కొట్టాడని సమృద్ధిగా వర్షాలు పడ్డాయని వర్షాల వల్ల రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయని తాగు సాగునీటికి దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ రిజర్వాయర్లు చెరువులు నీటితో నింపుతున్నట్టు ఈ సందర్భంగా పాయింట్ ఫైవ్ టిఎంసి సామర్థ్యం గల మంచాలకట్ట చెరువుకు ఎస్ఆర్బిసి ద్వారా నీటిని తోడివేసే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టినట్టు ఈ సందర్భంగా తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి. వంగాల మురళీధర్ రెడ్డి.సంబధిత ప్రభుత్వ అధికారులు,కూటమి టిడిపి,బిజెపి, జనసేనా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87471