ఆంధ్రప్రదేశ్
శ్రీ మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాసరావు రాజీనామా…
ఏపీ న్యూస్ టుడే
మంత్రాలయం రిపోర్టర్:
అనారోగ్యం, వయస్సు కారణంగానే రాజీనామా చేస్తున్నాను… శ్రీ మఠం మేనేజర్ ఎస్ శ్రీనివాస్ రావు
ఆరోగ్యం మరియు వయస్సు కారణాల దృష్ట్యా 08.09.2024న మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మేనేజర్ – A పదవికి రాజీనామా చేస్తున్నానని మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాసరావు తెలిపారు .ఆదివారం రోజు సాయంత్రం నుండి అంటే 15.09.2024 నుండి అమలులోకి వచ్చేటటువంటి మేనేజర్ – A పదవికి నేను చేసిన రాజీనామాను ఆమోదించమని శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభూదేంద్ర తీర్థ స్వామీజీ ని కోరాను. నా రాజీనామాకు శ్రీ స్వామీజీ ముందుగా నిరాకరించినప్పటికీ, పదేపదే అడగడంతో నాపై దయ చూపి రాజీనామాకు అంగీకరించారు. తదనుగుణంగా నన్ను సేవ నుండి రిలీవ్ చేసారు.
ఇన్నాళ్లూ శ్రీ మఠం సిబ్బంది, భక్తులు శ్రీ మఠంకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహకరించిన ఎంతోమంది నాపై చూపిన ప్రేమ మరియు ఆప్యాయతలకు ప్రతి ఒక్కరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతాను.నా పదవీ కాలంలో, మేనేజర్ గా నా విధి నిర్వహణలో, స్వామీజీ నేను అనుకోకుండా ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే నన్ను మన్నించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477