Connect with us

ఆంధ్రప్రదేశ్

కుప్పం పట్టణంలో ప్రధానమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బిజెపి నాయకులు…(వీడియో)

Published

on

చిత్తూరు జిల్లా
కుప్పం…

దేశ ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మదిన వేడుకలను కుప్పం పట్టణంలో నియోజకవర్గ బిజెపి అసెంబ్లీ అధ్యక్షులు డాక్టర్ శివ శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.


ముందుగా పట్టణంలోని తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రధానమంత్రి పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పట్టణంలోని బస్టాండు కూడలిలో కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టడంతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్ డి ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580498
Total Users : 48182