ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికులు…
కర్నూలు జిల్లా,
పత్తికొండ,
ఏపీ టుడేన్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికులు అని ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా మారుతుంది అని రాష్ట్ర అభివృద్ధి కేవలం ఆయనతో మాత్రమే సాధ్యమవుతుంది అని పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ శ్యామ్ బాబు పేర్కొన్నారు.మంగళవారం ఆయన మద్దికెర మండలంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా 96 మంది దివ్యాంగులకు 23 లక్షల విలువచేసే బ్యాటరీ మరియు ట్రై సైకిల్లు, వినికిడి పరికరాలను అందించారు. అనంతరం స్థానిక కస్తూరిబా గాంధీ పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనమును పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.
అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు మొక్కలు నాటారు. పెరవలి గ్రామంలో ఆర్డిటి సంస్థ వారు 65 మంది విద్యార్థులకు మంజూరు చేసిన సైకిళ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87511