ఆంధ్రప్రదేశ్
అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఎంపీ మహేష్
వైయస్సార్ కడప జిల్లా,
మైదుకూరు,
ఏపీ టుడే న్యూస్:
చాపాడు మండలం విశ్వనాధ పురం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ప్రారంభించారు. విశ్వనాధపురం టిడిపి నాయకులు జగన్ రెడ్డి కార్తిక్ రెడ్డి టిడిపి నాయకులు అనుచరులు పెద్ద ఎత్తున ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కు ఘనంగా స్వాగతం పలికారు . పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్తీక్ రెడ్డి నివాసానికి వెళ్లారు .విశ్వనాధపురం గ్రామంలోని సమస్యలను కొన్నింటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్ళగా సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపుతానన్నారు అని కార్తీక్ రెడ్డి తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87507