Connect with us

ఆంధ్రప్రదేశ్

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు.

Published

on

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి .
రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు.

నంద్యాల జిల్లా రుద్రవరం
ఏపీ టుడే న్యూస్ :

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రుద్రవరం అటవీ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. శుక్రవారం స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ సూచనల మేరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ శ్రీయుత అనురాగ్ మీనా ఐ ఎఫ్ ఎస్ వారి ఆదేశాల మేరకు బి. శ్రీపతి నాయుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రుద్రవరం వారి సూచనల మేరకు నర్సాపురం గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణము లో రుద్రవరం రేంజ్ స్టాప్ అందరూ పాల్గొన్నారు. ఇందులో భాగంగా గాంధీ జయంతికి 15 రోజులు ముందుగా అనగా (17 వ తేది సెప్టెంబర్ 2024 నుండి అక్టోబర్ రెండవ తేదీ 2024) వారి ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశముతో స్వచ్ఛత మరియు పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను నిర్వహించడమైనది.ఈ సంవత్సరము ముఖ్య స్వభావ్ స్వచ్ఛత ,సంస్కార్ స్వచ్ఛతా మానవ మనుగడ కొనసాగించాలంటే స్వచ్ఛమైన గాలిని పీల్చు కోవడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కనీసము ఒక మొక్కను నాటి సంరక్షించాలని, గ్రామ పరిసరాలను అన్నింటిని పరిశుభ్రంగా ఉంచాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని స్వచ్ఛహిత సేవా కార్యక్రమాల్లో భాగంగా పిలుపునివ్వడమైనది. ఎక్కడ కూడా ప్లాస్టిక్ ను వాడరాదని ,100% ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని సాధించాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి నాగరాజు మరియు ప్రోగ్రాం నోడల్ ఆఫీసర్,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి వారి సిబ్బంది , గ్రామ సర్పంచ్ జి .శాంత కుమారి , గ్రామ పెద్దలు పెద్ద పకీరయ్య, రుద్రవరం అటవీ సిబ్బంది ఎఫ్ ఎస్ ఓ ఎస్ ఎం శ్రీనివాస్ రెడ్డి , ఎఫ్ ఎస్ ఓమక్తార్ బాషా , రానెమ్మ ,బీట్ ఆఫీసర్స్ : రామకృష్ణ , వై నాగేంద్రయ్య , మాబుఖాన్ , సురేంద్ర గౌడ్, ఓ. నరసింహారెడ్డి , జేమ్స్ పాల్, జంగం సుభాష్, విజయవర్ధన్, మదన్ గోపాల్, హుస్సేన్ భాష మరియు నర్సాపురం చెక్పోస్ట్ థానాదార్ వెంకటేశ్వర రెడ్డి, ప్రొటెక్షన్ వాచర్ దానమయ్య , గ్రామ పారిశుద్ధ్య కార్మికులు , గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ మరియు పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు అందరూ పాల్గొని నర్సాపురం సర్కిల్ లో సుమారు 200 మంది తో ప్రతిజ్ఞ చేయించి పరిసరాలను శుభ్రం చేయించడమైనది.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580309
Total Users : 47993