ఆంధ్రప్రదేశ్
ఇది మంచి-ప్రభుత్వం
ఇది మంచి-ప్రభుత్వం
పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కల్లూరు అర్బన్ 41 వ వార్డ్ వీకర్ సెక్షన్ కాలనీ లో నిర్వహించిన
ఇది మంచి-ప్రభుత్వం కార్యక్రమంలో పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొని, ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడే పరిష్కారం చూపడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరు చరిత రెడ్డి మాట్లాడుతు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసి, అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేసింది. గత ప్రభుత్వం వదిలిన సంక్షోభాలను పరిష్కరిస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు కదులుతూ మన ప్రభుత్వం 100 రోజుల ప్రజా రంజక పాలనను పూర్తి చేసుకుంది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ ,నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కే పార్వతమ్మ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి మరియు సంబధిత ప్రభుత్వ అధికారులు కూటమి టీడీపీ,బీజేపీ, జనసేనా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466