Connect with us

ఆంధ్రప్రదేశ్

మెప్మా అర్బన్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వరద

Published

on

కడప జిల్లా,
ప్రొద్దుటూరు,
ఏపీ టుడే న్యూస్:

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులోని స్థానిక పుట్టపర్తి సర్కిల్ నందు చేతివృత్తుల మెప్మా మహిళలచే తయారు చేయబడిన పలు రకాల పిండి వంటలు, వస్తువుల మెప్మా అర్బన్ మార్కెట్ ను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శనివారం ఉదయం ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, పురపాలక కమిషనర్ రఘునాథరెడ్డి, మెప్మా టి.ఈ కెజియా, మున్సిపల్ కౌన్సిలర్లు వంగనూరు మురళీధర్ రెడ్డి, కమల్ భాష, పలువురు టిడిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580394
Total Users : 48078