ఆంధ్రప్రదేశ్
పాలకులం కాదు. సేవకులం : ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఏపీ టుడేన్యూస్ – ఉల్లి గురప్ప – నంద్యాల జిల్లా- సిరివెళ్ల
శిరివెళ్ళ:- మండల కేంద్రంలోని స్థానిక షాదీఖాన లో ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతోసోమవారం. నిర్వహిస్తున్న కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఈ 100 రోజుల పరిపాలనలో ఎన్.డి.ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు , అభివృద్ధి కార్యక్రమాలు , సాధించిన ప్రగతి గురించి ప్రజలకు ప్రత్యక్షంగా వివరించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.
ఎన్.డి.ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాం అని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు
అనంతరం ఇది మంచి ప్రభుత్వం. స్టిక్కర్ లను ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఇచ్చి వారి సమస్య లు తెలుసుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ప్రజలు ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు
మీ నమ్మకాన్ని ఓమ్ము చేయము మీకు సేవకులుగా పని చేస్తాం.
గత ప్రభుత్వంలో సర్పంచు లుగా గెలిచి కూడా సొంత గ్రామాల్లోనే భిక్ష మెత్తుకునే పరిస్థితిని తెచ్చారు ఈ జగన్ మోహన్ రెడ్డి వారి నిధులను కూడా మింగేసాడు
వరద బాధితులకు పొదుపు మహిళలు రూ. 4 లక్షల చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు
ఎంతో మంది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటిన్ ను శిరివెళ్ళ లో త్వరలో ఏర్పాటు చేస్తాను
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా త్వరలోనే నెరవేరుస్తాము
గత ప్రభుత్వ అంగన్వాడీ లు పడ్డ ఇబ్బందులు దగ్గరుండి చూసా వారిని అండగా ఉండి ఆదుకుంటాను
ప్రజల కోసం రాష్ర్ట అభివృద్ధి కోసం ఒక మెట్టు దిగిన వ్యక్తి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
అనుభవం లేని రాజకీయాలు చేస్తూ ఎంతో మంది భవిష్యత్తుతో ఆడుకున్నారు ఈ వైసిపి నాయకులు.
ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామిని 6 నెలల లోపల మొత్తం నెరవేరుస్తా…
ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరినీ కలిసి ప్రతి ఒక్కరి ఇబ్బందిని తొలగిస్తాం
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక