ఆంధ్రప్రదేశ్
కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి వంద రోజులు పూర్తి :
ఏపీ టుడే న్యూస్ – ఉల్లి గుర్రప్ప – నంద్యాల జిల్లా –
సిరివెళ్ళ :- రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసి వంద రోజులు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా వివరిస్తూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని.రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నసందర్భంలో. ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల. మండల కేంద్రంలో సభ కార్యక్రమాన్ని. సోమవారం నాడు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజలకు ప్రభుత్వం మంచిని మరియు. చెయ్యబోయేటువంటివి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో. సిరివెళ్ల మండల పార్టీ అధ్యక్షులు. కాటంరెడ్డి. శ్రీకాంత్ రెడ్డి. సిరివెళ్ల మండల నాయకులు యామగురప్ప. మరియుమండల పరిధిలోని అన్ని గ్రామాలు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు అత్యధిక సంఖ్యలో.పాల్గొనడం జరిగింది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87520