ఆంధ్రప్రదేశ్
గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు యాజమాన్యం, Rs 53000 (వీడియో)
తిరుపతి జిల్లా
గూడూరు నియోజకవర్గం
వరద బాధితులకు సహాయర్ధం కార్యక్రమంలో భాగంగా.రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు కి తోడుగా.శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ స్ఫూర్తితో..
గూడూరు పట్టణంకు చెందిన గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు యాజమాన్యం, సిబ్బంది కలసి పట్టణం నందు సేకరించిన 53000/- వేల రూపాయులు చెక్కు ను శివకుమార్ రెడ్డి శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ కి అందించారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ.చాలా సంతోషం ఇంత వయసులో సమాజం పట్ల ఇంత అవగాహన కల్పిస్తూ ఇతరలకు సహాయం చేయాలని నేర్పించిన యాజమాన్యం కు శుభాకాంక్షలు.పిల్లలు అందరూ కలసి పట్టణం నందు విజయవాడ వరద బాధితులు కోసం విరాళాలు సేకరించి నా ద్వారా ముఖ్యమంత్రి కి అందించమని ఇవ్వడం చాలా సంతోషం.నియోజకవర్గం నుండి దాదాపుగా 70 లక్షల రూపాయలు వరకు మన వాళ్ళు అందించారు.విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87520