Connect with us

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీకి సొంత భవనాలు ఏర్పాటు చేయాలి :-ఏ ఐ ఎస్ యు

Published

on

ఏపీ టుడే న్యూస్
కడప జిల్లా
మైదుకూరు

ప్రభుత్వపాలిటెక్నిక్‌ కళాశాల సొంత భవనాలు ఏర్పాటు చేయాలనీ *అల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు* లు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల లో విద్యార్థులతో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైదుకూరు పట్టణంలో 2023 వ సంవత్సరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కడప రోడ్డులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో క్లాసులను ప్రారంభించారని అన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో దాదాపు 198 సీట్లు ఉంటే సొంత భవనాలు లేకపోవడం వల్ల విద్యార్థిని,విద్యార్థులు తక్కువ మంది కళాశాలలో చేరుతూ ఉన్నారని,ఇప్పుడు 76 మంది విద్యార్థులు ఉన్నారని, విద్యార్థులకు సరిపడే తరగతి గదులు నిర్మించాలని వారు కోరారు మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ చొరవ తీసుకుని బద్వేల్ రోడ్డు లోని ఇండస్ట్రియల్ పార్కులో పాలిటెక్నిక్ కళాశాలకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో సొంతభవనాలను నిర్మించాలని వారు కోరారు, సొంత భవనాలు ఉన్నట్లయితే విద్యార్థిని విద్యార్థులకు పూర్తి స్థాయిలో ల్యాబ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని వారు,తెలిపారు,విద్యార్థిని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు లేకపోవడం, మరుగుదొడ్లు వంటి కనీస అవసరాలు తీరడం లేదని విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలోఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్ నాయకులు నందకిషోర్ , కే.నవీన్‌ కుమార్‌, సాయిరాం, డి.ఆదిత్య, బి.తేజ సాయిరాం, పి.తేజ, భీమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580520
Total Users : 48204