Connect with us

ఆంధ్రప్రదేశ్

బైరెడ్డి సమక్షంలో వైసీపీ ని వీడి టీడీపీలో భారీ చేరికలు .

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

టీడీపీ పాలనలోనే గ్రామాల అభివృద్ధి .

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి .

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఉమ్మడి ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఇది పేదల ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
మంగళవారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో పాణ్యం మండలంలోని మద్దూరు, గోనవరం, నేరవాడ, భూపనపాడు గ్రామాల ఎం పి టి సి లు, గ్రామ సర్పంచ్ లు వైసీపీ ని వీడి బైరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.
ఈ సందర్బంగా బైరెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్రం నిధులతో గ్రామాలు అభివృద్ధి చేసుకుందాం అన్నారు. వైసీపీ ని వీడి టీడీపీ లో చేరిన వారికీ సముచిత స్థానం ఉంటుందని బైరెడ్డి భరోసా ఇచ్చారు.
కె డి సి సి మాజీ డైరెక్టర్ వీరేంద్ర సింహారెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం మండలం మద్దూరు గ్రామ సర్పంచ్ గోపవరం ప్రదీప్ రెడ్డి, జి. భరత్ కుమార్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మధు, సాకలి శివ, నాగరాజు, నూర్ బాషా, అల్లాభకాష్, రాము, అక్బర్ బాషా తదితరులు.
గోనవరం గ్రామ సర్పంచ్ రాజమ్మ, శేఖర్, తదితరులు,
భూపనపాడు ఎంపిటిసి సుధారాణి, మనోహర్, తదితరులు
నెరవాడ గ్రామ సర్పంచ్ లింగాల శారదమ్మ, శివారెడ్డి, ఎం. శేషారెడ్డి, రేస్మా, సుబ్బారాయుడు, ఫిరా ఊసేన్, రఫీ, పుష్పరాజ్, శేసిరెడ్డి, జ్యోతి స్వరూప రెడ్డి తదితరులు వైసీపీ ని వీడి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీ లో చేరారు. వీరికి టీడీపీ కండువాలు వేసి బైరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం మద్దూరు గణపం పుల్లారెడ్డి, పాణ్యం పుల్లారెడ్డి, గోరుకల్లు ఎరుకలయ్య, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి డా. కాకరవాడ చిన్న వెంకటస్వామి, నంద్యాల టీడీపీ నాయకులు నరహరి విశ్వనాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580520
Total Users : 48204