ఆంధ్రప్రదేశ్
147 ఎకరాల అటవీ భూమి ఆక్రమణ – సర్వే చేస్తున్న అటవీ శాఖ అధికారులు
ఏపీ టుడే న్యూస్,
కడప జిల్లా,
ప్రొద్దుటూరు;
కడప జిల్లా ప్రొద్దుటూరు అటవీ రేంజ్ పరిధిలోని అటవీ భూమి యొక్క సర్వేను అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. గతంలో ఫారెస్ట్ గెజిట్ ప్రకారం ప్రొద్దుటూరు అటవీ రేంజ్ పరిధిలో 1049ఎకరాల అటవీ భూమి ఉందని, అయితే ప్రస్తుతం 902 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే అటవీ భూమి ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ జాయింట్ సర్వేలో అటవీ భూమి ఎంత మేరకు ఆక్రమణకు గురైందో కనుక్కొని తదుపరి నివేదిక ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి జరగబోయే ఈ జాయింట్ సర్వే మరో 20 రోజులపాటు కొనసాగుతుందని ప్రొద్దుటూరు ఫారెస్ట్ రేంజర్ హేమాంజలి తెలిపారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87487