ఆంధ్రప్రదేశ్
భూమిని తన బంధువులే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జ్యోతి ఆవేదన (వీడియో)
ఏపీ టుడే న్యూస్,
చిత్తూరు జిల్లా,
కుప్పం…
తమకు చెందిన భూమిని తన బంధువులే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు అర్జీ అందజేసినట్లు స్పష్టం చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లిలోని సర్వే నంబర్ 1199/1A3 లో 85 సెంట్ల భూమి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తన భర్త శ్రీరాము మరణించిన తర్వాత తమ కుటుంబ సభ్యుల్లో కొంతమంది తనకు ఎదురు తిరిగి, తమ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ అనుమతి లేకుండా తమకు చెందిన భూమిపై రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని జ్యోతి కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87488