ఆంధ్రప్రదేశ్
రుద్రవరం ఆదర్శ పాఠశాల మరియు కళాశాల ఐటీ విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్….. ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వరరావు.

ఏపీ టుడే న్యూస్.
నంద్యాల జిల్లా రుద్రవరం
రుద్రవరం ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు (9,10,11,12)అందరూ అభ్యాసనలో భాగంగా ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు అధ్యక్షతన, వొకేషనల్ ట్రైనర్ హరి కృష్ణ ఆధ్వర్యంలో రుద్రవరం లో ఉన్న మీ సేవ కేంద్రం ను
సందర్శించారు. ఈ క్షేత్ర సందర్శనలో మీ సేవ ఆఫీసర్ మహేష్ విద్యార్థినీ,విద్యార్థులకు ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ కి సంబంధించి, వివిధ రకములైన ఆన్లైన్ సేవల గురించి,వివిధ సర్టిఫికెట్ల గురించి మరియు వివిధ బ్యాంక్ లావాదేవిల గురించి వివరించారు . విద్యార్థిని విద్యార్థులు అందరూ అనేక రకాల ప్రశ్నలు వేసి తెలుసుకున్నారు. ఇందుకు సహకరించిన మీ సేవ యాజమాన్యానికి ప్రిన్సిపాల్ మరియు ఐటీ ట్రైనర్ విద్యార్థినీ విద్యార్థులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక