ఆంధ్రప్రదేశ్
రుద్రవరం ఆర్ బ్ల్యూ ఎస్ ఏఈ గా సుబ్రమణ్యం
ఏపీ టుడే న్యూస్,
నంద్యాల జిల్లా రుద్రవరం:
రుద్రవరం మండల ఆర్ బ్ల్యూఎస్ ఏఈ గ సుబ్రహ్మణ్యం గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ ప్రమోద్ ను నంద్యాల ప్రాజెక్టు కార్యాలానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొలిమిగుండ్ల మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం ను బదిలీపై ఉన్నతాధికారులు రుద్రవరం మండలానికి నియమిస్తూ ఉత్తరములు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 68150