ఆంధ్రప్రదేశ్
పూడికతీత పనుల్లో జాప్యం చేయవద్దు – నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
మ్యాన్‌హోల్‌లపై మూతలు ఉండేలా చూడండి

నగరంలో మురుగు కాలువలలో చేపట్టాల్సిన పూడికతీత పనుల్లో జాప్యం చేయవద్దని నగరపాలక కమిషనర్ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రకాష్ నగర్, రోజా స్ట్రీట్, అశోక్ నగర్, సంకల్ బాగ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. మ్యాన్ హోల్స్ ధ్వంసమైతే వెంటనే ప్రజారోగ్య విభాగపు సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగపు అధికారులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు కొత్త ఇనుప చువ్వలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్యధికారి డా. వి. విశ్వేశ్వర రెడ్డి, శానిటేషన్ ఇంస్పెక్టర్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87444