ఆంధ్రప్రదేశ్
ఆరోగ్య రక్షణలో ఆహారం పాత్ర ఎంతో ముఖ్యమైనది.. ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
ఆరోగ్య రక్షణలో ఆహారం పాత్ర ఎంతో ముఖ్యమైందని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు..నగరంలో ని ఎన్.ఆర్ పేటలో ఉన్న శ్రీ లక్ష్మీ హై స్కూల్ నిర్వహించిన ఫుడ్ కార్నివాల్ ను ఆయన ప్రారంభించారు..ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల ఫుడ్ స్టాళ్ల ను సందర్శించిన ఎం.పి, వాటిని రుచి చూసారు.. అనంతరం ఎం.పి నాగరాజు మాట్లాడుతూ పోషకాహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్నారు.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకు ఆహారం యొక్క విలువ తెలుస్తుందన్నారు.. ఫుడ్ కార్నివాల్ లో విద్యార్థులు వివిధ రకాల పిండి వంటలు, మొలకెత్తిన విత్తనాలు, జొన్న రొట్టెలు, రాగి జావ, రాగి సంకటితో పాటు ఆరోగ్యకరమైనటువంటి వంటకాలు, పలు రకాల స్వీట్లను ప్రదర్శించారు.. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి లత, డైరెక్టర్ దీక్షిత్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87460