ఆంధ్రప్రదేశ్
లబ్దిదారులకు భరోసా… ఎన్టీఆర్ పింఛన్ పంపిణీ –
ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప- నంద్యాల జిల్లా-
ముమ్మరంగా పింఛన్ల పంపిణీ చేసిన జన సైనికులు
పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి..
జనసేన పార్టీ నాయకులు పెసరాయి చాంద్ బాషా
శిరివెళ్ల, న్యూస్: లబ్దిదారులకు భరోసా… ఎన్టీఆర్ పింఛన్ లు అని జనసేన పార్టీ నాయకులు పెసరాయి చాంద్ బాషా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శిరివెళ్లలోని ఒకటవ సచివాలయ పరిధిలోని ఒకటో వార్డులో మంగళవారం ముమ్మరంగా పింఛన్ల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. లబ్దిదారులకు, ఆసరా లేని వారికి ఎన్టీఆర్ పింఛన్ లు భరోసానిస్తాయన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి నెలా ఒకటో తేదీనే అందిస్తుందన్నారు. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సచివాలయ సిబ్బంది సహకారంతో మొదటి రోజే వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు. పింఛన్లను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏవైనా ప్రజలకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యలను అధికారులకు తెలియజేసి పరిస్కారమయ్యేలా కృషి చేస్తామన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87480