ఆంధ్రప్రదేశ్
నియోజకవర్గ సమస్యలను తీర్చండి సారు…. మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్:
పత్తికొండలో జరిగే సీఎం సమావేశానికి మంత్రాలయం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి హాజరై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునీ మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు . అనంతరం అకాల వర్షం కారణంగా పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని, నియోజకవర్గంలో వలసలను నివారించి నియోజకవర్గ ప్రజల కు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వీలైనంత తొందరగా మంత్రాలయం రిజర్వాయర్ కం బ్రిడ్జ్ ను పూర్తి చేసి మంత్రాలయం మండల పరిధిలోని గ్రామాలకు సాగునీరు తాగునీరు అందించాలని, నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యాలయాలను పునర్నిర్మించి నియోజకవర్గంలో అక్షరాస్యత రేటును పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని ,మరియు మంత్రాలయ నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యల గూర్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి వివరించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87475