ఆంధ్రప్రదేశ్
మంత్రాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్:

మంత్రాలయంలోని స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆర్యవైశ్య కుల బంధువులందరూ కలిసి తొమ్మిది రోజులు ప్రతిరోజు ఒక అవతారంతో అమ్మవారిని కొలవడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం అమ్మవారికి అలంకరణ, మంగళ హారతులు, ధూప, దీప, నైవేద్యాలు సమర్పణ చేసి వచ్చిన భక్తులకు అల్పాహారం పంపిణీ చేస్తారు. చివరి రోజు 12వ తేదీన ఆర్యవైశ్య కుల బాంధవులందరూ అమ్మవారిని ఊరేగింపుగా మంత్రాలయం పురవీధుల వెంబడి తీసుకెళ్లి తుంగభద్రా నది తీరాన నిమజ్జనం నిర్వహిస్తారు అక్కడే వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాల వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు.

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466