Connect with us

ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , ఎన్ఎండి ఫయాజ్.

Published

on

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.

నంద్యాల స్థానిక 8వ వార్డు ఉప్పరపేట నందు టిడిపి 8 వ వార్డు ఇంచార్జ్ ఉప్పరి సురేష్ కుమార్ , ఉప్పరి సుబ్రహ్మణ్యం (సుబ్రి) ఆహ్వానం మేరకు ఉప్పరి పేట నందు ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , ఎన్ఎండి ఫయాజ్ లు దర్శించుకున్నారు. విజయ దశమి సందర్భంగా టిడిపి నాయకులు , కార్యకర్తలు , అభిమానులతో కలిసి వెళ్లి మంత్రి ఫరూక్ ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు మరియు 8 వ వార్డు టిడిపి నాయకులు , ప్రజలు మంత్రి ఫరూక్ కి , ఫయాజ్ కు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రజలు అందరినీ దుర్గమ్మ చల్లగా చూడాలని పూజలు చేశామన్నారు. భక్తులు నవరాత్రులు ఎంతో నిష్ఠతో పూజలు చేస్తారన్నారు . అందరినీ దుర్గమ్మ కరుణించాలని అన్నారు. నాడు తెలుగు దేశం ప్రభుత్వం హాయంలో నంద్యాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు . అలాగే మళ్లీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆ అమ్మవారి దయతో అభివృద్ధి పనులను కొనసాగించేలా చేయాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు . దసరా రోజు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని మంత్రి ఫరూక్ తెలియజేశారు . అలాగే నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు మంత్రి ఫరూక్ ని , ఫయాజ్ ని ఘనంగా సన్మానించుకున్నారు . ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రారావు , గిరీష్ , సునీల్ , అనుపూరి ఈశ్వరయ్య , ప్రభాకర్ రెడ్డి , పోతులూరు మహేంద్ర , చలం బాబు , ఆంజనేయులు గౌడ్ , దుర్గ గౌడ్ , సుభాని , ఉదయ్ మరియు 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580351
Total Users : 48035