Connect with us

ఆంధ్రప్రదేశ్

రుద్రవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా కాసిం నాయక్

Published

on

ఏపీ టుడే న్యూస్ ,
నంద్యాల జిల్లా రుద్రవరం.

రుద్రవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా కాసిం నాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్షన్ ఆఫీసర్ నాగరాజును బండి ఆత్మకూర్ అటవీ రేంజి జిసి పాలెం సెక్షన్ కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గాజులపల్లి కలప డిపో సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న కాశీం నాయక్ ను రుద్రవరం ఫారెస్ట్ సెక్షన్ కు నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580346
Total Users : 48030