Connect with us

ఆంధ్రప్రదేశ్

నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విజిలెన్స్ కమిషన్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కొందరు నకిలీ పత్రిక విలేకరులను అరెస్టు (video)

Published

on

ఏపీ టుడే న్యూస్, కర్నూలు

నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విజిలెన్స్ కమిషన్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కొందరు నకిలీ పత్రిక విలేకరులను ఓర్వకల్లు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు తెలిపిన వివరాల మేరకు నన్నూరుకు చెందిన
బెస్త గంగాధర్, పింజరి పెద్దయ్యల ఇంటి వద్దకు ఫార్చునర్ కారులో వచ్చి అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారని, రూ.2.50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో పోలీసులు రావడంతో కారును వదలి పరారయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి 5 మంది విలేకర్లను, 7 సెల్ ఫోన్లు, ప్రెస్ ఐడీ కార్డులు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580317
Total Users : 48001