ఆంధ్రప్రదేశ్
ఆస్ట్రేలియా మెల్ బోర్న్ విక్టోరియన్ పార్లమెంట్ లో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రసంగం

ఏపీ టుడే న్యూస్ పాణ్యం అక్టోబర్ 21:
ఆస్ట్రేలియా మెలబోర్న్ విక్టోరియన్ పార్లమెంట్ నుదేశించి అద్భుతంగా, భారతీయుల మానవత్వం, సేవా గుణం,అగ్ర రాజ్యాలకు దీటుగా భారత్ ఆర్ధికంగా ఎదగడం ప్రపంచ దేశాలతో భారతదేశం స్నేహం, ఆస్ట్రేలియా – భారతదేశం ఎగుమతులు,దిగుమతుల బలోపేతం,మనవాళి మనుగడకు భారత్ – ఆస్ట్రేలియా తీసుకోవాల్చిన సాంకేతిక,శాస్రియ, శక్తి, నైపుణ్యంను జోడించినప్పుడే భవిష్యత్ మానవాళి కి ప్రయోజనం ఉంటుందని, భారత్ – ఆస్ట్రేలియా బంధం బలోపేతం కోసం ఇరుదేశాలు ముందుండాలని, ఆస్ట్రేలియాలోని భారత సంతతికి చెందిన వైద్యులను ప్రోత్సహించించెందుకు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, స్వతహాగా ఇంటర్వేన్సన్ రేడియాలాజిస్ట్ డాక్టర్ అయిన నన్ను ఆస్ట్రేలియా మెల్ బోర్న్ విక్టోరియన్ పార్లమెంట్ ఉభయ సభ్యులనుద్దేసించి ప్రసంగించేందుకు అవకాశం కల్పించిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోల్ ఆల్పోనిస్ కు, భారతదేశ ప్రతినిధిగా ఇక్కడకు పంపిన మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఈ మంచి అవకాశం కల్పించిన మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87471