ఆంధ్రప్రదేశ్
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర

ప్రకాశం జిల్లా /కనిగిరి ఎపి టుడే న్యూస్ జనవరి 9
కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహ రెడ్డి గురువారం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అయన కు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఉగ్ర అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు అయన ను ఆశీర్వదించి స్వామి వారి చిత్రపటాన్ని అందజేశసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక