ఆంధ్రప్రదేశ్
కనిగిరి లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
ప్రకాశం జిల్లా /కనిగిరి ఎపి టుడే న్యూస్ జనవరి 12
స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా ఆదివారం కనిగిరి బిజెపి నాయకులు స్థానిక కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాల శ్రీనివాసులురెడ్డి పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి స్వామివివేకానంద గారికి ఉంది అన్నారు. అలానే గురువు పేరు మీద రామకృష్ణ మఠం స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి పట్టణ అధ్యక్షులు నారాయణరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు ముక్కు వెంకటరెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి వెంకటేష్ వద్దిపాటి,సీనియర్ నాయకులు మస్తానయ్య , నవీన్ బోగ్గవరపు,బీసీ నాయకులు చెన్నకేశవలు,జజుల మధు,హరి,చంద్ర కొత్తపల్లి,
బాల చెన్నయ్య మరియు బీ.జె.వై యమ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466