ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు – బిజెపి నాయకులు పెరమన విజయ్ కుమార్ చారి
ప్రకాశం జిల్లా /పామూరు ఎపి టుడే న్యూస్ జనవరి 12
రాష్ట్ర ప్రజలకు ముందుగా బిజెపి సోషల్ మీడియా కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ రాష్ట్ర నాయకులు పెరమన విజయ్ కుమార్ చారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం మాట్లాడుతూ సంక్రాంతి పండుగను అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా
జరుపుకోవాలన్నారు. ప్రతి ఇంటా భోగభాగ్యాలు కలగాలని,పాడి పంటలు అభివృద్ధి, ఆయురారోగ్యాలతో అందరూ వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భోగి, సంక్రాంతి,కనుమ పండుగలను అందరూ కుటుంబ సభ్యులు, బందుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకోవాలన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136716