ఆంధ్రప్రదేశ్
సమాజ సేవలో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం

సమాజ సేవలో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం
నంద్యాల జిల్లా/ మహానంది, ఏపీ టుడే న్యూస్
సమాజ సేవలో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని నంద్యాల ఆర్డిఓ చల్లా విశ్వనాథ్, ఏఎస్పి మందా జావలి ఆల్ఫోన్స్ పేర్కొన్నారు. బుధవారం మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, గరుడ నంది వద్ద నంద్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి, మండల చైర్మన్ కే. అమర్నాథ్ మండల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, విస్తరహితంగా క్యాన్సర్ పరీక్షలు, రక్తదానం ఏర్పాటు, ఉచితంగా వైద్య సేవలను అందించారు.
ఈ కార్యక్రమాలను ఆర్డీవో, ఏఎస్పి, తహసిల్దార్, ఎస్సై అతిథులుగా హాజరై ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేడు చిన్న రోగానికి సైతం ఎక్కువ ఖరీదైన పరీక్షలను చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, మనిషి ప్రాణం విలువ ఎంతో గొప్పదని, దానిని పేదరికం కారణంతో, ఏ వ్యక్తి ప్రణం గాలిలో కలిసి పోకుండా ఉండేందుకు, ఇలాంటి ఉచిత సేవలు ఎంతో ఘనత వహిస్తాయని పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రమాదేవి, ఎస్సైలు ఎన్. రామ్మోహన్ రెడ్డి, నాగార్జున రెడ్డి, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు కమలాకర్ నాయుడు, మద్దిలేటి, స్వాములు, శ్రీనివాసులు, వెంకటేష్, రాంప్రసాద్, బాలు, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక