Connect with us

ఆంధ్రప్రదేశ్

శ్రీ చైతన్య స్కూల్ లో సైన్స్ ఎగ్జిబిషన్

Published

on

 

ఏపీ టుడే న్యూస్ తాళ్ళరేవు మండలం (ఫిబ్రవరి 28)

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం

సుంకరపాలెం మరియు యానాం శ్రీ చైతన్య పాఠశాల ఉత్తరాంధ్ర ఎక్సిక్యుటివ్్ ఎజియం యం.వి సురేష్ కాకినాడ రీజనల్ ఇంచార్జ్ పి. గోపీనాథ్ ఆధ్వర్యంలో సైన్సు దినోత్సవ సంబరాలు అత్యుత్తమ ప్రమాణాలతో జరిగాయి. జాతీయ సైన్సు దినోత్సవాన్ని డాక్టర్ సి.వి.రామన్ జన్మదినోత్సవం రోజు జరుపుకోవడంలోనే ప్రతి విద్యార్థికి గొప్ప సందేశం దాగి ఉందని సర్ సి.వి. రామన్ తన పుట్టినరోజున దేశమంతా సైన్సు దినోత్సవం జరుపుకునే రోజుగా మలుచుకున్నాడంటే శాస్త్ర విజ్ఞానానికి అసలు చిన్నతనం నుండి ఎంతో కృషి చేసి ఉంటాడు అని ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని, ప్రతి విషయంలోని శాస్త్ర దృక్పదాన్ని అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయలక్ష్మిగిరిదర్ తెలియజేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ హెల్త్ సెంటర్ డాక్టర్ పి. రవిశంకర్ ప్రముఖ ఊపిరితిత్తుల నిపుణులు డాక్టర్ పృథ్వి ప్రజా పనుల ఎక్సిక్యుటివ్ ఇంజనీర్ కె.నాగరాజు జ్యోతి ప్రజ్వలన గావించి, డాక్టర్ సి వి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి “సైన్సు ఎక్స్ పో” ను ప్రారంభించారు. విద్యార్థులు తయారుచేసినటువంటి వివిధ శాస్త్రీయ ప్రదర్శనలను, ఇటీవల గెలుపొందిన అతి ప్రతిష్టాత్మకమైన-నాసా విద్యార్థులకు సర్టిఫికెట్స్, సిల్వర్ మెడల్స్ లను, అందజేసి విద్యార్థులను వారి యొక్క తల్లిదండ్రులను అభినందించారు. . ఈ కార్యక్రమంలో సుంకరపాలెం పాఠశాల డీన్ టి. వెంకటరత్నం, యానాం పాఠశాల డీన్ యం. శేషగిరిరావు, ప్రైమరీ ఇన్చార్జ్స్ ఉషారాణి, విజయలక్ష్మి, ఎ ఒ కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580185
Total Users : 47869