ఆంధ్రప్రదేశ్
వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి..ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్, బ్యూరో కర్నూల్ సిటీ
వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు కోరారు.. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలో ని వరద బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ వాహనాన్ని ఎం.పి ప్రారంభించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు లేని విధంగా విజయవాడను వరదలు ముంచెత్తడం బాధాకరమన్నారు.. వరదల కారణంగా అక్కడి ప్రజలు అన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు…రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి పగలు అనే తేడా లేకుండా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారన్న ఎం.పి నాగరాజు.. వరద బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87507