ఆంధ్రప్రదేశ్
నంద్యాల వాసికి రెండు బంగారు పథకాలు.
సయ్యద్. ఇక్బాల్ హుస్సేన్
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
అంతర్జాతీయ క్రీడల్లో నంద్యాల వాసి షేక్ హజీవలి తన ప్రతిభ చాటి రెండు బంగారు పథకాలు సాధించానన్నారు. సోమవారం హజీవలి మాట్లాడుతూ గత నెల 31 నుంచి ఈనెల 4వ తేదీ వరకు నేపాల్ లోని పోకరలో సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో 380 కేజీలు ఎత్తి బంగారు పతకం సాధించానన్నారు. బాడీ బిల్డింగ్ విభాగంలో స్ట్రాంగ్ మెన్ 2024 నేపాల్ టైటిల్ గా నిలిచి మరో బంగారు పతకం సాధించానన్నారు. నేపాల్ కు చెందిన సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ శివ థివారి మరియు డైరెక్టర్ పంకజ్ గౌలా చేతుల మీదుగా పథకాలు అందుకున్నట్లు షేక్ హాజీవలీ తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477